విశాఖ ఉక్కుకు మాదారంలోని డోలమైట్ గని లీజును తెలంగాణ 20 ఏళ్లు పొడిగించినా, ఏపీలోని విజయనగరం జిల్లా గర్భాంలోని మాంగనీస్ గనులు, నెల్లిమర్లలోని సిలికా, అనకాపల్లిలోని క్వార్డ్స్, మైనింగ్ లీజును జగన్ సర్కార్ పొడిగించ లేదు. కీలకమైన ఉక్కు, బొగ్గు పార్లమెంటరీ కమిటీలో వైసీపీ ఎంపీలు సభ్యులుగా ఉన్నా సక్రమంగా ముడిసరుకు సరఫరాపై వీరు గట్టిగా ప్రయత్నించలేదు.