Andhra Pradesh

విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంవో సీరియస్, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు-visakhapatnam red sand hills illegal excavation ap cmo orders inquiry submit report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


భీమిలి సొసైటీ లేఅవుట్

విశాఖ జిల్లా భీమిలి కో ఆపరేటివ్‌ సొసైటీకి చెందిన భూములు ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్నాయి. ఇక్కడ లేఅవుట్‌ వేసేందుకు 2016లో వీఎంఆర్‌డీఏకి దరఖాస్తు చేసుకోగా అనేక షరతులు విధించింది. భూవినియోగ మార్పిడి ఫీజు చెల్లించాలని, జిల్లా కలెక్టర్‌, ఏపీ కోస్టల్‌ మేనేజ్మెంట్‌ జోన్‌, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, నేషనల్‌ మాన్యుమెంట్‌ అథారిటీ, రక్షణ శాఖ నుంచి అనుమతులు పొందాలని తెలిపింది. భీమిలి కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన చెబుతున్న భూమిలో భౌగోలికి వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలు 94.65 ఎకరాల్లో ఉందని, అది మినహాయించి 279.31 ఎకరాలు మాత్రమే సొసైటీకి చెందుతుందని గతంలో వీఎంఆర్డీఏ స్పష్టం చేసింది.



Source link

Related posts

ఫిర్యాదులు.. గొడవలు మొదలు

Oknews

YSRCP Raptadu Siddham Sabha : మోసాలతో వస్తున్నారు.. వాళ్ల కుర్చీలను మడతబెట్టి ఇంటికి పంపాలి – రాప్తాడు సభలో సీఎం జగన్

Oknews

పెడనలో వారాహి యాత్రపై రాళ్ల దాడికి వైసీపీ కుట్ర, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు-machilipatnam janasena chief pawan kalyan sensational comments on ysrcp trying to stone pelting in pedana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment