GossipsLatest News

విశ్వక్ సేన్ గామి ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్


విశ్వక్ సేన్ నటించిన గామి రేవు మహా శివరాత్రి పండుగ రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గామి సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు కూడా ఈ చిత్రంపై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ అంతగా బజ్ లేదు. కానీ… గామి ట్రైలర్ అలాగే విశ్వక్ సేన్ ప్రమోషన్స్ అన్ని చిత్రం పై అంచనాలు పెంచేసాయి, అలాగే గామి క్వాలిటీ, టేకింగ్ అండ్ విజువల్స్ చూసి ప్రతీ ఒక్కరూ ఇది హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉందంటూ మాట్లాడుకోవడంతో ఒక్కసారిగా గామి పై క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పాలి. రేపు విడుదల కాబోతున్న గామి ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఏరియాల వారీగా.. 

గామి మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 

👉Nizam: 3.50Cr

👉Ceeded: 1.2Cr

👉Andhra: 3.50Cr

AP-TG Total:- 8.20CR

👉KA+ROI+OS – 2Cr

Total WW: 10.20CR(BREAK EVEN – 11CR~)



Source link

Related posts

పవన్ కళ్యాణ్ ఉయ్యాల పిక్ వైరల్ 

Oknews

Half day school in Telangana from March 15th check timings here

Oknews

చిరంజీవికి నో చెప్పాను.. 90 లో నజీబ్ ఆల్రెడీ పుస్తకం రాసాడు 

Oknews

Leave a Comment