Uncategorized

విషాదం… పామాయిల్‌ తోటలో కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి-3 people die of electrict shock at kakinada in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం జరిగింది. జగ్గంపేట మండలం రాజపూడిలోని ఓ పామాయిల్‌ తోటలో విద్యుత్‌షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యవసాయ బోరుకు మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పొలంలోని కరెంట్ తీగలు పైపులకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సూరిబాబు, కిల్లినాగు, గల్ల బాబీలను మృతులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.



Source link

Related posts

TTD In Europe: యూరోప్‌లో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాలు

Oknews

APCC Protest at Health University: మెడికల్‌ కౌన్సిలింగ్‌ రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ ఆందోళన

Oknews

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబి సిలబస్-the school education department is preparing to introduce ib syllabus in ap government schools ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment