విష్ణువు నివాసం తులసి వేరు.. లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి..-astro tips tie tulsi roots on main gate of house will make you crorepati ,ఫోటో న్యూస్
Astro Tips for Money: కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా.. ఆర్థిక సమస్యల నుండి బయటపడలేం. అటువంటి పరిస్థితిలో వాస్తు శాస్త్రం మీకు సహాయం చేస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి తులసి వేరు ఎలా సహాయపడుతుందో చూడండి.