<p>గురువారం వాంఖేడే స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కోహ్లీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. వరల్డ్ కప్ మొత్తం…మేము ఓటమి అంచుల్లో ఉన్న ప్రతిసారి బుమ్రా మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడని చెప్పారు.</p>
Source link
previous post
next post