Telangana

వెయ్యేళ్ల ఖమ్మం ఖిల్లా-గత చరిత్ర సజీవసాక్ష్యం-khammam fort history kakatiya kings ruled second capital ,తెలంగాణ న్యూస్


Khammam Fort : రాచరిక వైభవానికి ప్రతీక ఖమ్మం ఖిల్లా. ఇందుకు సాక్షాలుగా ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ కోటపై కనిపించే శాసనాలు, రాతి కట్టడాలు, బురుజులు, ఫిరంగులతో పాటు అన్ని కాలాల్లోనూ పుష్కలంగా నీరుండే కోనేరు వంటివన్నీ వాటి సుదీర్ఘ చారిత్రక రాచరిక వైభవానికి సజీవ సాక్ష్యాలే. క్రీ. శ.950లో వెలుగుమట్ల గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, వేమారెడ్డి అనే రైతులు తమ వ్యవసాయ భూములను సేద్యం చేసుకుంటున్నారు. ఈక్రమంలో అమితమైన నిధులు, నిక్షేపాలు పొలంలో లభించాయి. కాగా ఈ విషయం ఆనోటా ఈనోటా పడి కాకతీయ రాజు చెవిన పడింది. దీంతో ఆయన ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలోనే ఖిల్లా నిర్మాణాన్ని చేపట్టారని చరిత్ర చెబుతోంది. మొదట ఖమ్మం ఖిల్లా మట్టి కోటగానే ఉండేదట. ఆ తర్వాత సుధీర్ఘ కాలంపాటు శ్రమించి ఖిల్లాను నిర్మించారు.



Source link

Related posts

CM Revanth Reddy Davos Tour Success With Rs 40000 Crore Investments

Oknews

Mallikarjun Kharge Calls Congress Cadre To Work Hard In Loksabha Elections 2024

Oknews

Papikondalu Tour Package : 3 రోజుల ‘పాపికొండల’ ట్రిప్

Oknews

Leave a Comment