దిశ వెబ్ డెస్క్: వేసవికాలం ప్రారంభం అయ్యింది. ఇక వేసవి అంటేనే పలు రకాల చర్మ సమస్యలు మొదలైయ్యే కాలం అని చాలామంది వేసవి అంటేనే భయపడుతుంటారు. అయితే ఇకపై వేసవిలో వచ్చే చర్మ వ్యాధుల గురించి భయపడాల్సిన అవసరం లేదు అని విశ్లేషకులు చెబుతున్నారు. లోషన్ అన్ని రకాల చర్మ సమస్యలకు అబ్దుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
చర్మం కాంతిని మెరుగు పరిచేందుకు, చర్మాన్ని మృదువుగా చేసేందుకు, స్కిన్ వైటనింగ్ కి కూడా ఈ లోషన్ ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ప్రస్తుతం అనేక రకాల లోషన్ లు అందుబాటులో ఉన్నాయి. కనుక ఎవరికి నచ్చిన లోషన్ ని వారు ఉపయోగించ వచ్చు. ఏ లోషన్ అయిన చర్మాన్ని పొడిబారిపోకుండా తేమతో ఉంచుతుంది. దీని కారణంగా వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు అంటున్నారు.
నోట్: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్త రాయడం జరిగింది. పైన పేర్కొనబడిన సంచారానికి దిశడైలీ.కమ్ కు ఎలాంటి సంబంధం లేదు. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తదుపరి జరిగే పరిణామాలకు దిశడైలీ.కమ్ ఎలాంటి బాధ్యత వహించదు.