Andhra Pradesh

వైసీపీ అవనిగడ్డ అభ్యర్ధి మార్పు.. తీవ్రం కానున్న పోటీ-ycp avanigaddas mla candidate change and huge competetion with janasena ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తమకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌‌కు కృతజ్ఞతలు చెప్పారు. అవనిగడ్డ ప్రజలకు సుదీర్ఘ కాలం తన తండ్రి సింహాద్రి సత్యనారాయణ సేవలు అందించారని, ఆ వారసత్వాన్ని నా కుమారుడు రామ్‌చరణ్‌ నిలబెట్టుకుని నియోజకవర్గ ప్రజలకు సేవలందించడానికి సిద్దంగా ఉన్నాడన్నారు. తమ కుటుంబాన్ని ఆదరించి కుమారుడిని ఆశీర్వదించాలని విన్నవించుకుంటున్నానని చెప్పారు.



Source link

Related posts

దేనికి పోరాటం అవసరమో స్పష్టత లేని జగన్! Great Andhra

Oknews

AP EAPCET Counselling 2024 : ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ – ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

Oknews

ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలివే!-visakhapatnam news in telugu andhra university released ap set 2024 notification important dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment