EntertainmentLatest News

వ్యూహం పార్ట్ 3 కి రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నాడా!


ఒకప్పుడు  తెలుగు సినిమాని  సరికొత్త టెక్నాలజీ తో పరుగులు పెట్టించాడు. ఎంతో మందిని తన అభిమానులుగా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ అభిమానుల చేతనే విమర్శలు చేయించుకుంటున్నాడు. ఆయనకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)బి గ్రేడ్ సినిమాలతో తన పరపతి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఇన్స్పిరేషన్ తో   లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహాం, వ్యూహం 2 అనే సినిమాలని తెరేక్కించాడు.ఆ  మూడు చిత్రాలు కూడా రాజకీయ ప్రయోజంతో కూడుకున్నవి. పైగా పక్కా ప్లాన్ తో   వైసీపి కి అనుకూలంగా తెరకెక్కించాడు. ఈ  విషయం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి  అర్ధమయ్యింది.అందుకే అవి ప్రజాదరణ ని పొందలేదు.ఇక  ఇప్పుడు  వ్యూహం 3  ని కూడా తెరక్కిస్తాడనే ప్రచారం జరుగుతుంది. మరి మొదటి నుంచి డేరింగ్ అండ్ డాషింగ్ కి మారు పేరైన వర్మ, వ్యూహం 3 ని ఎప్పుడు ప్రారంబిస్తాడో తెలియాలి..నటీ నటులు కొత్త వాళ్ళు ఉంటారా లేక పాత వాళ్లే ఉంటారా తెలియాలి.

కొంత మంది అయితే వర్మ ఇప్పుడు వ్యూహం 3  గురించి  ఆలోచన చెయ్యడని అంటున్నారు. అందుకు కారణాన్ని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏపి లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.  పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీంతో వ్యూహం 3 ని వర్మ తెరకెక్కించడని అంటున్నారు.అసలు ఆ దిశగా  ఆలోచన చెయ్యడానికే  వణికిపోతాడని అంటున్నారు. వ్యూహం రెండు భాగాల్లో కూడా చంద్రబాబు, పవన్ ని వర్మ చాలా దారుణంగా విమర్శించాడు.

 



Source link

Related posts

తగ్గే కొద్దీ మింగుతారు… హీరో విశ్వ‌క్ సేన్‌ ఫైర్! 

Oknews

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు.. రాశీ ఖన్నా!

Oknews

‘కంగువ’ టీజర్‌ : ఇండియన్‌ సినిమాలో నెవర్‌ బిఫోర్‌ అనే రేంజ్‌లో విజువల్స్‌!

Oknews

Leave a Comment