Health Care

శాండ్విచ్ ప్రియులు తప్పక చూడాల్సిన వీడియో.. తేనెటీగలను కూడా వదలకుండా!


దిశ, ఫీచర్స్: శాండ్విచ్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్‌ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఎక్కువగా కేలరీలు ఉండే శాండ్విచ్‌ను అల్పాహారంగా అండ్ రాత్రి భోజనం కోసం తీసుకున్నట్లైతే ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతుంటారు.

శాండ్విట్‌లో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. అయితే ఓ అమ్మాయి శాండ్విచ్ తినే తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఈ అమ్మాయి శాండ్విచ్‌ను తినే విధానాన్ని చూస్తే శాండ్విచ్ ప్రియులు తినడమే మానేస్తారు. ఈ అసహ్యకరమైన వీడియోలో.. ఓ యువతి తేనెటీగలు విపరీతంగా వాలుతున్న శాండ్విచ్‌ను ఏ మాత్రం ఆలోచించకుండా ఎంతో ఇష్టంగా లాగేస్తుంది.

పదుల సంఖ్యలో తేనేటీగలు వచ్చి శాండ్విచ్ పై అండ్ ఆమె మూతిపై వాలుతున్నాయి. రెండు, మూడు తేనేటీగలు ఆమె నోట్లోకి కూడా వెళ్లాయి. ఈ వీడియో చూసిన జనాలందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకోవడం కోసం తేనెటీగలను కూడా తినేస్తుంది ఛీచీ.. తేనేటీగలు తినడం ఏంటి? ఆ అమ్మాయి తేనెటీగలపై ప్రతీకారం తీర్చుకుంటుంది కావచ్చు అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు 90 లక్షల వ్యూస్ రావడం విశేషం.



Source link

Related posts

గుడ్ ఫ్రైడే ప్రత్యేకత.. ఈరోజు చేపలే ఎందుకు తింటారు?

Oknews

వింత ఆచారం.. ఇక్కడేమో పిల్లి చెడు శకునం.. కానీ అక్కడ వెయ్యేళ్లుగా పూజలు

Oknews

ఆర్థిక స్థితిపై భర్తను భార్య అవహేళన చేయడమూ క్రూరత్వమే : హైకోర్టు

Oknews

Leave a Comment