Health Care

శృంగార కోరికలు ఎక్కువగా ఉన్న వ్యక్తి.. భార్యను ప్రేమిస్తాడా?


దిశ, ఫీచర్స్ : భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు మనసులు ఒకటిగా ఉంటూ.. కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారు. ఇక దాంపత్య జీవితంలో శృంగారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తమ జీవితం పిల్లపాపలతో సంతోషంగా , ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవాలి అంటే, ఫిజికల్‌గా, మెంటల్‌గా భార్య భర్తల మధ్య మంచి అండర్ స్టాండిగ్ ఉండాలి అంటారు. అయితే కొంతమంది అబ్బాయిలల్లో లైంగిక కోరికలు అతిగా ఉంటాయి. కాగా,అలాంటి వారిని వివాహం చేసుకుంటే, తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తాడా? లేదా అనే దానిపై మానసిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

లైంగిక కోరికలు అధికంగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి తన భాగస్వామిని ప్రేమిస్తాడా అంటే? కష్టమే అంటున్నారు నిపుణులు. అలాంటి వ్యక్తులు ఎక్కువగా శృంగారానికే ఎక్కు ప్రాధాన్యతను ఇస్తారంట. తన భాగస్వామి గురించి ఎక్కువగా పట్టించుకోరని,తనపై అంతగా ప్రేమను చూపెట్టరంట. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అతను తన భార్యతో ఫిజికల్‌గా సంతోషంగా ఉన్నా.. మెంటల్‌గా మాత్రం తన భాగస్వామితో కలివిడిగా ఉండలేడని అంటున్నారు నిపుణులు. అందువలన పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకం లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి, మంచి వ్యక్తి చూస్ చేసుకోవాలటున్నారు . ( నోట్ : ఇది ఇంటర్నెట్‌లో సమాచారం మేరకు ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Read More..

పెళ్లి అయినప్పటికీ పరాయి వ్యక్తితో ఎఫైర్.. 46 శాతం మంది చేస్తున్న పని అదేనట.. డేటింగ్ యాప్ సర్వేలో షాకింగ్ విష…



Source link

Related posts

మీలోని సంతోషాన్ని నిద్ర లేపండి.. ఈ చిన్న టిప్స్ తో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్…

Oknews

Milk : ఖాళీ కడుపుతో పాలు తాగవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Oknews

పర్పుల్ కలర్ లెహంగాలో రాధికా మర్చంట్.. ఏంజిల్‌లా ఉన్నావంటున్న నెటిజన్స్

Oknews

Leave a Comment