సరికొత్త లుక్స్ అండ్ ఫీచర్స్ తో మారుతి సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ మోడల్-in pics new maruti suzuki swift breaks cover with new looks and features ,ఫోటో న్యూస్
New Maruti Suzuki Swift: ఇండియన్ మార్కెట్ కోసం సరికొత్త స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ను మారుతి సుజుకీ లాంచ్ చేసింది. ఈ హ్యాచ్ బ్యాక్ (hatchback) ను అడ్వాన్స్డ్ ఫీచర్స్, స్టన్నింగ్ లుక్స్ తో తీర్చిదిద్దింది. ఇంజన్ లోనూ మార్పులు చేసింది.