సిగరెట్ పీకతో భారీ అగ్నిప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో కాలిబూడిదైన వాహనాలు-a huge fire caused by a cigarette butt burnt vehicles at the police station ,తెలంగాణ న్యూస్
Medak Fire Accident: తాగి పడేసిన ఒక చిన్న సిగిరెట్ పీక, 36 బైకులను, 8 కార్లను, 3 ఆటోలను బూడిద చేసిన సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ దగ్గర్లో ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం జరిగింది.