Telangana

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు, దోనూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంక్-hyderabad upsc civils 2023 results released 50 ap ts candidates selected donuru ananya reddy got air 3rd rank ,తెలంగాణ న్యూస్



తుది ఫలితాల్లో 1016 మంది ఎంపికయూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాల్లో(UPSC Civils Results) 1,016 మందిని ఎంపిక చేశారు. 180 మంది ఐఏఎస్ (IAS)కు, 37 మంది ఐఎఫ్ఎస్(IFS) కు, 200 మంది ఐపీఎస్ (IPS)కు ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరిలో 613 మంది, గ్రూప్-బి సర్వీసెస్ లో 113 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ సర్వీసెస్-2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 అభ్యర్థులు ర్యాంకులు సాధించారు.



Source link

Related posts

Telangana Govt Decision on Farmers loan waive off Shortly

Oknews

ఇక ‘సీబీఐ’ వంతు…! కవిత కస్టడీకి కోర్టు అనుమతి, వెలుగులోకి కొత్త విషయాలు-delhi court remands brs leader k kavitha to cbi custody till april 15 ,తెలంగాణ న్యూస్

Oknews

TS DSC 2023: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు

Oknews

Leave a Comment