Telangana

సీఎం రేవంత్ తో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ..! BRSకి షాక్ ఇస్తారా..?-brs mla tellam venkat rao meet cm revanth reddy in hyderabad ,తెలంగాణ న్యూస్



BRS MLA Tellam Venkat Rao : సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ నివాసంలో…  కుటుంబ సమేతంగా కలిశారు.  మంత్రి పొంగులేటితో కలిసి వెంకట్రావు సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లారు.  ఈ భేటీతో ఆయన పార్టీ మారుతారనే చర్చ జోరందుకుంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అంటున్నారు.



Source link

Related posts

govt ordered telcos to suspend ussd based call forwarding service from 15 april

Oknews

Medaram Saralamma: కొలువు దీరిన సారలమ్మ .. నేడే సమ్మక్క ఆగమనం.. జన సంద్రంగా మారిన మేడారం జాతర ప్రాంగణం

Oknews

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్-hyderabad ts govt green signal to recruitment 5348 jobs in medical health department ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment