Telangana

సీన్ లోకి CBI … కవితను విచారించేందుకు కోర్టు అనుమతి-delhi court allows cbi to question brs leader k kavitha in judicial custody ,తెలంగాణ న్యూస్



ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ లో పలు అంశాలను పేర్కొంది. కవిత(MLC Kavitha) చార్టర్డ్ అకౌంటెంట్, మరో నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్ ఫోన్ నుంచి లభించిన వాట్సాప్ చాట్‌లు, విచారణలో లభించిన కొన్ని పత్రాలు, ఫోన్‌ల ఆధారంగా కవితను విచారించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది.



Source link

Related posts

Siddipet: దిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టుకు వ్యతిరేకంగా సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు

Oknews

BRS News: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు – పద్మారావు గౌడ్ పేరు ప్రకటించిన కేసీఆర్

Oknews

వరంగల్ భద్రకాళీ సేవలో మంత్రి ఆర్కే రోజా.!

Oknews

Leave a Comment