Telangana

సేవలాల్ జయంతి వేడుకల్లో రసాభాస, వెనుదిరిగిన మాజీ స్పీకర్ పోచారం-kamareddy news in telugu banswada sevalal maharaj jayanthi celebrations congress brs activists fight ,తెలంగాణ న్యూస్



Kamareddy News : గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి (Sevalal Maharaj Jayanti)వేడుక సభలో రసాభాస నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బంజారా భవనంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య రభస పెరగడంతో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ నుంచి వెనుదిరిగారు. పార్టీలకు అతీతంగా సంత సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు నియోజకవర్గస్థాయి బంజారా నాయకులను వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Mla Pocharam Srinivas Reddy), కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.



Source link

Related posts

నీరు లేక పంటనష్టపోయిన రైతులకు మహాసముద్రమంత బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న కేసీఆర్

Oknews

పరస్పర సమ్మతితో కిడ్నీ రోగులకు ప్రాణదానం… ఒకరికొకరు ఆసరాగా నిలుస్తున్న దాతలు-donating life to kidney patients with mutual consent in hyderabad ,తెలంగాణ న్యూస్

Oknews

Rythu Bandhu Scheme Updates : ‘రైతుబంధు స్కీమ్’ బిగ్ అప్డేట్

Oknews

Leave a Comment