తెలుగులో ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీల్లో కొంత మంది తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి ప్రత్యేకంగా నిలిచారు. కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు కె. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపి భూపతి రాజు శ్రీనివాసవర్మ, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు జీ.కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.