Andhra Pradesh

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లే, నిధులు మళ్లింపుపై పవన్ కల్యాణ్ విస్మయం-amaravati deputy cm pawan kalyan review on swachh andhra programme shocked to know 7cr funds remain ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


నిధులు ఎటు మళ్లించారు?

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని, గత అయిదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Source link

Related posts

అమెరికా ప్రమాదాలు, స్విమ్మింగ్‌ పూల్‌లో ప‌డి యువ‌కుడు, రోడ్డు ప్రమాదంలో ఆంధ్రా యువతి మృతి-american accidents young man fell in swimming pool andhra young woman died in road accident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

విద్యాదీవెనకు జగన్ టోకరా, ట్యూషన్‌ ఫీజులు కట్టాలని కాలేజీల ఒత్తిడి, ఆందోళనలో విద్యార్ధులు-students are under pressure from colleges to pay tuition fees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందేనా..? ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు…-do employees get retirement benefits government employees in tension ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment