స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ; సేవలో పాల్గొని పాత్రలు శుభ్రం చేసిన కాంగ్రెస్ నేత-rahul gandhi offers prayers at golden temple washes devotees water bowls cleans grille as part of seva ,ఫోటో న్యూస్
Rahul Gandhi visits Golden Temple: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా అమృతసర్ లోని స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సేవలో పాల్గొన్నారు.