Health Care

స్విగ్గీ బాయ్ కకుర్తి.. పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు (వీడియో)


దిశ, ఫీచర్స్: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వులు కురిపిస్తే మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి. ఇలాంటి కోవకు చెందిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ స్విగ్గీకి చెందిన డెలవరీ బాయ్ చేసిన కక్కుర్తి పనికి అందరూ షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ‘స్విగ్గీ బాయ్ ఫుడ్ డెలవరీ ఇచ్చేందుకు ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. డోర్ ముందు నిల్చుని కాలింగ్ బెల్ కొట్టాడు. కానీ వాళ్లు లోపలి నుంచి బయటకు వచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో డోర్ ముందు ఉన్న చెప్పులు, షూష్ చాలా పరీక్షగా చూశాడు ఆ డెలవరీ బాయ్. తర్వాత లోపలి నుంచి ఓ మహిళ వచ్చి పార్శిల్ తీసుకుని డోర్ వేసేసుకుంది. అనంతరం ఈ డెలవరీ బాయ్ కిందకి వెళ్తున్నట్లు వెళ్లి.. మళ్లి పైకి వచ్చి తన తలకు ఉన్న టవల్‌ను తీసి అందులో ఓ జత షూష్ పెట్టుకుని వెళ్లిపోయాడు’. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంటే డెలవరీ బాయ్ కకుర్తికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.



Source link

Related posts

కృష్ణతులసి, రామతులసికి తేడా ఏంటో తెలుసా..?

Oknews

ఏఐతో మానవ మనుగడకే ముప్పు..పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి!

Oknews

వర్షాకాలంలో పెరుగుతున్న స్కిన్ ప్రాబ్లమ్స్.. షుగర్ బాధితులకు రిస్క్ ఎక్కువ!

Oknews

Leave a Comment