హైదరాబాద్‍లో దిగిన రాయల్ ఎయిర్ ఫోర్స్ ‘టైఫూన్ ఎయిర్‌క్రాఫ్ట్’-the royal air forces four typhoon aircraft and airbus 330 mrtt landed at the rgia ,ఫోటో న్యూస్
రక్షణ అవసరాలకు ఉపయోగపడుతున్న టైఫూన్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌బస్‌లకు.. గాలిలో ఉండగానే ఒక విమానం నుంచి మరో దాంట్లోకి ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యముంటుంది.(RGIA Twitter)