EntertainmentLatest News

హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలయ్యను కలిసిన దిల్ రాజు!


ఓ వైపు వరుస సినిమాలలో నటిస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో బాలకృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, E.C మెంబెర్ దిల్ రాజు.. బాలయ్యను కలిసి అభినందనలు తెలియజేశారు.



Source link

Related posts

Pushpa The Rule Shooting Details పుష్ప 2 ఎక్కడివరకు వచ్చిందంటే..

Oknews

మరోసారి బాబు బెయిల్ పిటిషన్ వాయిదా..

Oknews

గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఇండియన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌!

Oknews

Leave a Comment