హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్.. బిగ్ బీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే-amitabh bachchan birthday here are top 9 highest grossing movies of big b ,ఫోటో న్యూస్
Amitabh Bachchan Birthday: అమితాబ్ బచ్చన్ గతేడాది నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కూడా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం రూ.257 కోట్లు వసూలు చేసింది.