Telangana

38 మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా, ఈ నెల 15 లేదా 16న ప్రకటన!-telangana assembly elections 2023 bjp mla candidates first list released on october 15th or 16th ,తెలంగాణ న్యూస్


TS BJP First List : ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల ఖరారు వేగవంతం చేశాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ 115 స్థానాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వడపోత చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను వెలువడనుందని తెలుస్తోంది. 38 మందితో బీజేపీ తొలి జాబితాను సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.



Source link

Related posts

మేడిగడ్డ రిపేర్ చేయమంటే- రాజకీయం చేస్తున్నారు : కేటీఆర్

Oknews

తెలంగాణ, ఏపీలో మండుతున్న ఎండలు- వచ్చే 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు-hyderabad telangana ap weather report next 5 days temperature rises ,తెలంగాణ న్యూస్

Oknews

young man forceful death due to girlfriend forceful death in mancherial district | Mancherial News: ‘నిన్ను విడిచి నేను ఉండలేను’

Oknews

Leave a Comment