Uncategorized

తిరుమల మెట్ల మార్గంలో బోనులో చిక్కిన ఆరో చిరుత-the sixth leopard trapped in a cage set up by the forest department on the tirumala staircase route ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


చిన్నారి లక్షితపై దాడి జరిగిన ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతను ట్రాప్‌ కెమెరాల్లో గుర్తించారు. నడక మార్గాల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల కదలికల్ని అధికారులు గుర్తించారు. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం గుర్తించిన అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి.



Source link

Related posts

Purandeswari : అదాన్, ఎస్పీవై ఆగ్రోస్ మద్యం డిస్టలరీస్ వెనుక విజయసాయి, మిథున్ రెడ్డి- పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Oknews

ఎన్నికల సమరానికి సై అంటున్న వైసీపీ, ఈ నెల 26 నుంచి బస్సు యాత్రలు!-amaravati ysrcp bus yatra starts from october 26th says cm jagan to party leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Pawan Kalyan : వైసీపీ తెగులు పోవాలంటే జనసేన-టీడీపీ వ్యాక్సిన్ అవసరం- పవన్ కల్యాణ్

Oknews

Leave a Comment