GossipsLatest News

Chennai police recover Meera Antony suicide note వైరల్: మీరా ఆంటోని సూసైడ్ లెటర్



Thu 21st Sep 2023 04:49 PM

vijay antony  వైరల్: మీరా ఆంటోని సూసైడ్ లెటర్


Chennai police recover Meera Antony suicide note వైరల్: మీరా ఆంటోని సూసైడ్ లెటర్

హీరో విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోని రెండు రోజుల క్రితం చెన్నైలోని తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. తన గదిలో ఉరి వేసుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెని కుటుంభ సభ్యులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించేలోపులో ఆమె ప్రాణాలు విడిచింది. మీరా ఆంటోని మరణంతో విజయ్ ఆయన భార్య దుఃఖసాగరంలో మునిగిపోయారు. మీర ఆంటోని డిప్రెషన్ తో బాధపడుతూ దానిని అధిగమించలేకే ఆత్మహత్యకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

ఇక మీరా పోస్ట్ మార్టంలోనూ డాక్టర్స్ మీరా ఆత్మహత్య చేసుకున్నట్లుగా ధ్రువీకరించారు. మీరా అంత్యక్రియలు నిన్న బుధవారం నిర్వహించారు విజయ్ ఆంటోని ఫ్యామిలీ మెంబెర్స్. మీరాని చూసేందుకు విజయ్ అభిమానులు, సినీ ప్రముఖులు విజయ్ ఆంటోని ఇంటికి తరలివచ్చారు. ప్రస్తుతం విజయ్ ఆంటోని గృహం మొత్తం విషణ్ణవదనాలతో కనిపిస్తుంది. 

తాజాగా మీర ఆంటోని సూసైడ్ లెటర్ అంటూ ఓ లెటర్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లెటర్ లో తాను తన ఫ్రెండ్స్ ని, టీచర్స్ ని మిస్ అవుతున్నాను అని, తన మరణంతో తన ఫ్యామిలీ చాలా బాధపడుతుంది అని, చివరిలో లవ్ యు ఆల్, మిస్ యు ఆల్ అంటూ రాసిన లెటర్ ని చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి.  


Chennai police recover Meera Antony suicide note:

Vijay Antony daughter suicide note viral?









Source link

Related posts

రేవంత్ రెడ్డి అన్న నీ వల్లే…నా బిడ్డ బతికింది..!

Oknews

Megastar Chiranjeevi his new look మెగాస్టార్: ఏమున్నాడ్రా బాబు

Oknews

‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ

Oknews

Leave a Comment