(1 / 5)
ఈ 2023 హ్యుందాయ్ ఐ20 ఎన్లైన్లో యునీక్ ఫ్రెంట్ బంపర్, పారామెట్రిక్ గ్రిల్ డిజైన్, కొత్త ఫ్రెంట్ స్ప్లిట్టర్, రీడిజైన్డ్ 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. రేర్‌లో డిఫ్యూజర్, రెడ్ యాక్సెంట్స్, డ్యూయెల్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్ లభిస్తున్నాయి.