Telangana

జగన్ ను నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారు, చంద్రబాబు ముష్టి రూ.300 కోట్లకు ఆశపడ్డారా?- మోత్కుపల్లి-hyderabad ex minister motkupalli sensational comments on cm jagan chandrababu arrest ,తెలంగాణ న్యూస్


2019లో అలా

అయితే మోత్కుపల్లి నర్సింహులు 2019లో చంద్రబాబును ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఓటమితో ఏపీకి పట్టిన పీడ విరగడయ్యిందని అప్పట్లో ఆయన అన్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ప్రజలు గోరీ కట్టారని తెలిపారు. టీడీపీ ఓడిపోడంతో మోత్కుపల్లి హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌‌ వద్ద నివాళులు అర్పించి, ఆనందంతో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. ఎన్టీఆర్ కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు నర్సింహులు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపిన సీఎం జగన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు.



Source link

Related posts

ktr sensational tweet on interim budget 2024 and slams cm revanth reddy | KTR Tweet: ‘సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?’

Oknews

Telangana Open School Society has released ssc and inter exam halltickets download now

Oknews

Top Telugu News From Andhra Pradesh Telangana Today 11 February 2024 | Top Headlines Today: టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీ

Oknews

Leave a Comment