<p>ఐపీఎల్ లో చాంపియన్స్ ప్రైజ్ మనీ 20 కోట్ల రూపాయలంటేనే నోరెళ్లబెట్టే క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ కళ్లుచెదిరే న్యూస్ చెప్పింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవబోయే ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలిచే జట్టుతో పాటు మిగతా జట్లు అందుకోబోయే ప్రైజ్ మనీ ప్రకటించింది.</p>
Source link