Actressతిరుమలలో గజవాహనంపై శ్రీవారు కనువిందు, ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు by OknewsSeptember 23, 2023044 Share0 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం రాత్రి 7 గంటలకు మలయప్ప స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజ వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. Source link