ప్రస్తుతం ట్విట్టర్ లో ఏఐ ఇమేజ్ ల ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్ల ఏఐ ఇమేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైర్ తో అల్లు అర్జున్, రామ్ చరణ్ రూపాలు, సముద్ర తీరంలో పడవలతో ఎన్టీఆర్ రూపం, అగ్ని పర్వతంతో మహేష్ బాబు రూపం, గన్స్ తో పవన్ కళ్యాణ్ రూపం, డైనోసార్స్ తో ప్రభాస్ రూపం.. ఇలా ఎంతో క్రియేటివిటీతో చేసిన రకరకాల ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. మరి వీటిలో మీకు ఏ ఫోటో నచ్చిందో కామెంట్ చేయండి.
1. అల్లు అర్జున్
2. జూనియర్ ఎన్టీఆర్
3. మహేష్ బాబు
4. పవన్ కళ్యాణ్
5. ప్రభాస్
6. రామ్ చరణ్