Andhra PradeshChandrababu Remand : చంద్రబాబుకు షాక్, అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు by OknewsSeptember 24, 2023036 Share0 Chandrababu Remand : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది. Source link