SportsAsian Games 2023: భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. మొత్తంగా ఆరు స్వర్ణాలు by OknewsSeptember 28, 2023049 Share0 Bharat Gold Medals Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. ఇప్పటివరకు ఐదు గోల్డ్ మెడల్స్ సాధించి దేశానికి గర్వంగా నిలిచిన ఆటగాళ్లు మరో స్వర్ణం తీసుకొచ్చారు. దీంతో భారత్ ఆరు గోల్డ్ మెడల్స్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. Source link