Andhra Pradesh

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం-grand performance of ananta padmanabha vratam in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



Source link

Related posts

రేపు ఏపీలో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం-visakhapatnam ap weather report rains coastal districts thunderstorm alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌కు ఊర‌ట‌, సింగల్‌ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ స్టే-relief to jntu kakinada registrar cj bench stays on single judge verdict ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

అరకు ట్రిప్.. తక్కువ ధరలోనే 3 రోజుల టూర్- ఈ కొత్త ప్యాకేజీ చూడండి-irctc tourism 3 days araku tour package from visakhapatnam city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment