Actress

TS AP Weather : మరో 5 రోజులు వానలు..! ఎల్లో హెచ్చరికలు జారీ



Rains in Telangana – AP: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీగా వానలు పడుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.



Source link

Related posts

Young producer grabs Vishwak Sen Gaami

Oknews

కీర్తి సురేశ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? సంపద విలువ ఎంతంటే!-keerthy suresh remuneration net worth details ,ఫోటో న్యూస్

Oknews

ఈ రాశుల వారిపై సూర్య గ్రహణ ప్రభావం! చాలా జాగ్రత్తగా ఉండాలి..

Oknews

Leave a Comment