Uncategorized

చంద్రబాబు కేసులో మా వాదనలు వినండి… సుప్రీంలో ఏపీ సర్కార్ కేవియట్ పిటిషన్!-ap govt field caveat petition in supreme court over chandrababu case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రమోద్‌ దూబే, సీఐడీ తరఫున స్పెషల్‌ పీపీ వివేకానంద తమ వాదనలు వినిపించారు. స్కిల్‌ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది.



Source link

Related posts

ఏపీలో సీపీఎస్ రద్దు- జీపీఎస్ కు గవర్నర్ ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ జారీ-ap governor approval for employees gps bill government issued gazette notification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Actress Khushbu: రోజాపై బండారు వ్యాఖ్యల్ని ఖండించిన నటి ఖుష్బూ

Oknews

Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, స్పీకర్ పోడియం ముట్టడి

Oknews

Leave a Comment