CM Jagan In Vahanmithra: రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు తనకు అండగా నిలవాలని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ వాహనమిత్ర నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎవరు అడగకున్నా, ఉద్యమించకపోయిన సంక్షేమం అందిస్తున్నట్లు చెప్పారు.
Source link
previous post