SportsCM KCR Esha Singh: ఆసియా క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. సీఎం కేసీఆర్ ప్రశంసలు by OknewsSeptember 30, 2023036 Share0 CM KCR About Esha Singh: చైనా వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. తాజాగా తెలంగాణ క్రీడాకారిణి ఇషా సింగ్ మరో రెండు సిల్వర్ మెడల్స్ సాధించగా.. ఆమెపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. Source link