Andhra PradeshMinister Roja : అతని తల్లిదండ్రుల పెంపకం అలాంటిది, బండారు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా by OknewsOctober 2, 2023038 Share0 Minister Roja : బండారు సత్యనారాయణ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. టీడీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, కోర్టుల్లో వారికి తగిన శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. Source link