Uncategorized

అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు రిలీఫ్- ఐఆర్ఆర్ కేసులో లోకేశ్, నారాయణ పిటిషన్లు-supreme court denied to involve in angallu case lokesh narayana filed petitions in irr case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


TDP Petitions : అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంగళ్లు ఘటనలో టీడీపీ నేతలకు ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది.



Source link

Related posts

Tirumala : అక్టోబ‌రు 15 నుంచి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. 29న ఆలయం మూసివేత – టీటీడీ ఈవో

Oknews

ప్రొద్దుటూరు బంగారం దుకాణాల్లో ఐటీ తనిఖీలు, 300 కిలోల గోల్డ్ సీజ్!-proddatur it checking in gold shop 300 kilo gold seized ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CBN CID Custody : ఇవాళ, రేపు సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. సాయంత్రం వరకు విచారణ

Oknews

Leave a Comment