Latest NewsTelanganaBandi Sanjay on CM KCR : సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బండి సంజయ్ | ABP Desam by OknewsOctober 4, 2023057 Share0 <p>సీఎం కేసీఆర్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ పై చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమని..ఒకవేళ తప్పు అంటే..కేసీఆర్ తడిబట్టలతో భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడికి వచ్చి ఆ మాట చెప్పాలన్నారు.</p> Source link