IRCTC Hyderabad Kerala Tour: కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ మేరకు టూర్ షెడ్యూల్, ధరలతో పాటు పలు వివరాలను పేర్కొంది.
Source link