Uncategorized

భూ రికార్డుల ట్యాంపరింగ్ కు చెక్- ఆధార్ తరహాలో భూధార్, కమతాలకు కొత్త నెంబర్లు-andhra pradesh govt land resurvey implementing land parcel map numbers in digital records ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


భూధార్ పేరుతో గుర్తుంపు కార్డులు

శతాబ్దాల కాలం నాటి సర్వే నంబర్లే ఇంకా భూముల రికార్డుల్లో కొనసాగుతున్నాయని, ఒక సర్వే నంబరులో 2 నుంచి 10 కన్నా ఎక్కువ మంది భూయజమానులు ఉన్నారని అధికారులు గుర్తించారు. దీంతో భూయజమానుల మధ్య సమస్యలు, వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. భూముల రీసర్వేతో ఈ వివాదాలకు ప్రభుత్వం పరిష్కారం చూపిందని అంటున్నారు. ప్రతి భూకమతానికి ప్రత్యేకంగా ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్, భూయజమానికి ఆధార్‌ తరహాలో ఐడీ నెంబర్ ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17,460 రెవెన్యూ గ్రామాలుడంగా, వాటి పరిధిలో 90 లక్షల మంది భూయజమానులు ఉన్నారు. భూయజమానుల పేరిట 2.26 కోట్ల ఎకరాల భూమి 1.96 కోట్ల సర్వే నెంబర్లు రికార్డుల్లో ఉన్నాయి. భూసర్వే చేపట్టిన గ్రామాల్లో ప్రతి భూకమతానికి ఎల్‌పీఎమ్ నెంబర్, భూధార్‌ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య, జియో కోఆర్డినేట్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తుంది.



Source link

Related posts

CM Jagan Delhi Tour : సీఎం జగన్ ఢిల్లీ టూర్… కేంద్రమంత్రులతో భేటీ

Oknews

చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.. దసరా తర్వాత విచారిస్తామన్న హైకోర్టు-chandrababu naidu bail request adjourned in skill scam case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Nara Lokesh Padayatra : లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా

Oknews

Leave a Comment