Gadar 2, OMG 2 OTT Release date: గదర్ 2, ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2).. ఈ రెండు బాలీవుడ్ చిత్రాలు ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే వారంలో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలివే..
Source link