Telangana

రేపటి నుంచి వన్డే వరల్డ్ కప్, ఉప్పల్ స్టేడియంలో సీట్లు ఇలా!-hyderabad cricket fans slam bcci not cleaned seats in uppal stadium ,తెలంగాణ న్యూస్


Uppal Cricket Stadium : భారత్ వేదికగా జరగబోయే ప్రపంచ కప్ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి బీసీసీఐ దేశంలో మొత్తం 10 స్టేడియాలను సిద్ధం చేసి ఆయా స్టేడియాల మరమ్ముతలకు, అభివృద్ధికి పెద్ద మొత్తంలో డబ్బు కేటాయించింది. అందులో హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం కూడా ఉంది. అయితే గతేడాది బీసీసీఐ ఉప్పల్ స్టేడియం అభివృద్ధి, మరమ్మతులకు రూ.119 కోట్లు కేటాయించగా స్టేడియంలోని పరిస్థితి మాత్రం మారలేదు అంటున్నారు క్రికెట్ అభిమానాలు.



Source link

Related posts

జగన్ డైలాగ్ కాపీ కొట్టిన BRS MLA పాడికౌశిక్ రెడ్డి.!

Oknews

కేర్ టేకర్ గా వచ్చి చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ- జహీరాబాద్ లో అరెస్ట్!-zaheerabad crime news in telugu care taker woman kidnaps child arrested ,తెలంగాణ న్యూస్

Oknews

KA Paul Challenge BRS : సికింద్రాబాద్ పాదయాత్రతో తెలంగాణలో పాగా | ABP Desam

Oknews

Leave a Comment