దాడికి పాల్పడిన నిందితురాలు రాధ వచ్చిన ఆటోలోనే పరారైంది. చికిత్స పొందుతున్న బాధితుడికి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిందని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలైన మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.