<p>తమ సమస్యల పరిష్కారం కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ ప్రగతి భవన్ దాకా పాదయాత్రను అక్టోబర్ 2వ తేదీన మొదలుపెట్టారు. మూడురోజులకు ఆ పాదయాత్ర నిర్మల్ కు చేరుకుంది. అసలు ఇంత పెద్ద పాదయాత్ర వారు చేపట్టడానికి గల కారణం ఏంటి..? వారి మాటల్లోనే తెలుసుకుందాం.</p>
Source link