Andhra Pradesh

Skill Scam Case : స్కిల్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ – టీడీపీ ఖాతాలోకి రూ. 27 కోట్లు, కోర్టుకు సీఐడీ ఆధారాలు!



skill development case updates: స్కిల్‌ స్కామ్ కేసులో సీఐడీ వేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై గురువారం విజయవాడలో ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగా… నిధులు దారుల మళ్లింపు అంశంలో కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారని తెలిసింది.



Source link

Related posts

TDP Chargesheet: విఫలమైన సిఎంగా జగన్‌ కొత్త రికార్డు సృష్టించారన్న చంద్రబాబు

Oknews

కడపలో వైఎస్.వివేకా ఐదో వర్థంతి, న్యాయం గెలిచే వరకు సునీత కోసం పోరాడతానన్న షర్మిల…-ys vivekas fifth death anniversary in kadapa sharmila says she will fight for sunita till justice prevails ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

IISER Phd Admissions: తిరుపతి ఐఐఎస్‌ఇఆర్‌‌లో పిహెచ్‌డి ప్రవేశాలకు ఏప్రిల్ 3 వరకు గడువు, గేట్, నెట్ స్కోర్‌ ఉంటే చాలు…

Oknews

Leave a Comment